తారకరత్నలాగే మంచు మనోజ్‌కు కూడా సమస్యలు ఎదురవుతాయా?

by sudharani |   ( Updated:2023-03-08 15:05:36.0  )
తారకరత్నలాగే మంచు మనోజ్‌కు కూడా సమస్యలు ఎదురవుతాయా?
X

దిశ, సినిమా: మంచు మనోజ్, భూమా మౌనిక వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఈ ఇద్దరికి ఇదివరకు పెళ్లి కాగా ఈ ఇద్దరు విడాకులు తీసుకున్న తర్వాత ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. మంచు మనోజ్ మౌనికని పెళ్లి చేసుకుంటా అంటూ పట్టుబట్టాడు. కానీ, కుటుంబ సభ్యులకు నచ్చకపోవడంతో పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇటీవల బంధుమిత్రుల సమక్షంలో వివాహం జరిగింది.

అయితే కుటుంబానికి ఇష్టం లేకుండా వివాహం చేసుకోవడం వల్ల నందమూరి తారకరత్న కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కెరీర్ పరంగా, కుటుంబానికి దూరమై మొత్తం డిప్రెషన్‌లోకి వెళ్లిన ఆయన ఇటీవలే గుండెపోటుతో కన్నుమూశారు. దీనిబట్టి చూస్తే ఇక ఇప్పుడు మంచు మనోజ్ కూడా కుటుంబానికి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు. కెరీర్‌లోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. భవిష్యత్తులోనూ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటాడో చూడాలి.

ఇవి కూడా చదవండి :

ఉపాసన ప్రెగ్నెన్సీపై అనుమానాలు.. నార్మల్‌గా కనిపిస్తుందంటూ

అభిమానులకు మరోసారి థాంక్స్ చెప్పిన Samantha

Advertisement

Next Story