- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విజయ్ దేవరకొండకు మోకాళ్లపై కూర్చొని ప్రపోజ్ చేసిన అమ్మాయి..
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'లైగర్' సినిమా ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా దేశం మొత్తం తిరుగుతూ.. ఫ్యాన్స్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకునే పనిలో పడ్డాడు. ఈ నేపథ్యంలో బెంగుళూరుకు వెళ్లిన రౌడీ బాయ్‌కి ఓ అమ్మాయి సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది.
తన అభిమాన హీరోను చూడగానే ఆనందానికి అవధులు లేవనట్టుగా వెంటనే దగ్గరకు వెళ్లింది. మోకాళ్లపై కూర్చొని రింగ్ తొడిగి ప్రపోజ్ చేసింది. అంతేకాకుండా సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది. అయితే, అది చూసిన విజయ్ ఆమెను ఓదార్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
''భార్యను పక్కన పెట్టుకుని వేరే అమ్మాయితో ఏంటా పని''.. అల్లు అర్జున్‌పై ట్రోల్స్
My baby 🥺😍❤️ my man @TheDeverakonda 💋💋💋
— Theju 🥊 (@SKThejasri1) August 21, 2022
I proposed him with a ring to protect him from nazar 🧿🧿🧿 & he said he'll wear till promotions 🥺❤️ u r the sweetest 😻 and that "bye thejuuu"
I love you so much babyyyyy
😍🥺❤️🫂🫣❤️🔥🫶#Liger #VijayDeverakonda #LigerOnAug25th pic.twitter.com/3pSRDmAQhC