- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Tamannah: వినాయకుడిని చేతిలో పట్టుకుని సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన మిల్క్ బ్యూటీ
దిశ, వెబ్‌డెస్క్: మిల్క్ బ్యూటీ.. సీనియర్ నటి తమన్నా భాటియా గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ చిత్రాల్లో నటిస్తూ తన సత్తా చాటుతుంది. అంతేకాకుండా వెబ్ సిరీస్‌ల్లో కూడా నటిస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతుంది. ఈ అమ్మడు సినీ ఇండస్ట్రీకి వచ్చి.. 20 ఏళ్లు దగ్గరగా వస్తోన్న ఇంకా అదే గ్లామర్‌తో సినిమాల్లో హీరోయిన్‌గా, మెయిన్ లీడ్‌గా వరుస సినిమాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
ప్రేమ విషయానికొస్తే.. ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఎలాంటి మచ్చలేని ఈ బ్యూటీ.. గత కొద్ది రోజుల నుంచి నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పటికే తమన్నా అఫిషీయల్‌గా ప్రకటించింది కూడా.
ఇకపోతే తమన్నా భాటియా వినాయక చవితి సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. తమ ఇంట్లో పెట్టిన వినాయకుడ్ని నిన్న నిమర్జనం చేసినట్లు తెలుస్తుంది. కాగా తమన్నా బ్లూ కలర్ దుస్తుల్లో నుదుటిన పెద్దగా కుంకుమ బొట్టు పెట్టుకుని, చేతిలో వినాయకుడిని పట్టుకుని ‘గణపతి బప్పా మోరియా’ అంటూ వినాయకుడ్ని నిమర్ణజనం చేయడానికి వెళ్తోంది. దీనికి సంబంధించిన వీడియోను మిల్క్ బ్యూటీ ఇన్‌స్టామ్ స్టోరీగా పెట్టుకుంది.