- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
'ఏజెంట్' రిలీజ్ డేట్‌పై వీడని సస్పెన్స్?

X
దిశ, సినిమా: అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో రూపొందుతున్న చిత్రం 'ఏజెంట్'. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీ రోల్ పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా సినిమా విడుదలకోసం ఫ్యాన్స్ ఆసక్తికగా ఎదరుచూస్తున్నారు. ఈ సంక్రాంతి బరిలో దిగాల్సిన చిత్రం ఇంకా షూటింగ్ పూర్తికాలేదు. చిత్రబృందం నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ ఏప్రిల్ 14న పాన్ ఇండియా భాషల్లో విడుదల కావడానికి రెడీ అవుతోందని టాక్ నడుస్తుంది. అతి త్వరలోనే ఈ విషయంపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రాబోతుందట.
Also Read....
Next Story