- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలాంటి వాళ్లకోసమే సొంత వెబ్‌సైట్ ప్రారంభించిన Taapsee.. అన్నీ లైవ్‌లోనే ముచ్చటిస్తుందట
దిశ, సినిమా: సొట్ట బుగ్గల చిన్నది తాప్సీ పన్నూ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు తన ఫాలోవర్లు, నిజమైన ఫ్యాన్స్‌తో పర్సనల్ అండ్ సినిమా విశేషాలను పంచుకునేందుకు ‘తాప్సీక్లబ్.కామ్’ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. ‘సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్స్ మొత్తం విద్వేషంతో నిండిపోయాయి. అక్కడ ట్రోలర్స్ ఎక్కువైపోయారు. నిజమైన అభిమానులు ఎవరో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది. నిజాయితీగా నా పనిని ఇష్టపడేవారి కోసమే ఈ వెబ్‌సైట్‌ను తీర్చిదిద్దాను. ఈ సైట్‌లో హార్ట్‌ఫుల్ ఫ్యాన్స్‌కే ఎంట్రీ ఉంటుంది. ఇకపై నా ప్రాజెక్టులకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటాను. అలాగే వారితో ప్రతీ వారం లైవ్‌లో ముచ్చటిస్తాను. నా బర్త్ డే రోజు ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహించాలనుకుంటున్నా’ అంటూ పలు విషయాలను ప్రస్తావించింది.
Also Read: ‘Bigg Boss-7' లో జబర్దస్త్ Varsha.. అడ్వాన్స్ కూడా తీసుకున్న అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు!