మళ్లీ రెచ్చిపోయిన Surekha Vani కూతురు.. కుర్రాళ్లకు ఇక నిద్రపట్టేదెలా..?

by sudharani |   ( Updated:2023-09-04 15:02:58.0  )
మళ్లీ రెచ్చిపోయిన Surekha Vani కూతురు.. కుర్రాళ్లకు ఇక నిద్రపట్టేదెలా..?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనవసరం లేని పేరు సురేఖా వాణి. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ సందడి చేస్తుంది. తన కూతురు సుప్రితతో కలిసి నెట్టింట అందాల విందు చేస్తుంది. సురేఖా వాణి, సుపిత్ర ఇద్దరు కలిసి పొట్టి పొట్టి బట్టలు ధరించి నెట్టింట కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తారు. ఎప్పటికప్పుడు తాజా ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూనే ఉంటారు. తాజాగా.. సుప్రిత షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి. బ్లాక్ కలర్ డ్రెస్‌లో మరింత అందంగా అలరిస్తున్న సుప్రిత ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి : ‘Miss Shetty Mr.Polishetty’ ప్రమోషన్స్ కోసం అమెరికా పయనమైన హీరో

Read More: అసిస్టెంట్ పెళ్లి వేడుకలో సందడి చేసిన రష్మిక.. బ్లెస్సింగ్స్ ఇవ్వబోతూ..

Next Story

Most Viewed