- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మళ్లీ నా సొంత గూటికి చేరుకున్నట్లే అనిపిస్తోంది.. Porn star Sunny Leone
దిశ, సినిమా: హిందీ ‘బిగ్ బాస్’ ఓటీటీ 2లో మరోసారి కంటెస్టెంట్‌గా అవకాశం రావడంపై సన్నీలియోన్ హ్యాపీగా ఫీల్ అవుతోంది. గతంలో ‘బిగ్ బాస్’ సీజన్ 5లో పాల్గొన్న ఆమె.. తనదైన స్టైల్‌లో ప్రేక్షకులను అలరించి భారీ పాపులారిటీ సంపాదించుకుంది. కాగా మరోసారి నిర్వాహకులు తనకు చాన్స్ ఇవ్వడంపై మాట్లాడుతూ.. మళ్లీ తన సొంత ఇంటికి తిరిగి వచ్చినట్లే ఉందని సంతోషం వ్యక్తం చేసింది. ‘బిగ్ బాస్ ఓటీటీలోకి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. నా సొంత ఇంటికి చేరకున్నట్లే అనిపిస్తోంది. నా కెరీర్ టర్నింగ్ పాయింట్‌లలో ఇదొకటి. నాకు ఇక్కడెన్నో జ్ఞాపకాలున్నాయి’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక మరోసారి సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో జూన్ 17న గ్రాండ్ ప్రీమియర్ ప్రదర్శనతో మొదలవనుండగా.. JioCinema యాప్‌లో రాత్రి 9 గంటలకు ప్రసారంకానుంది.
Read More: హాలీవుడ్ స్టార్స్‌తో అలియా.. బ్రెజిల్‌లో హల్ చల్ చేస్తోంది