సుకుమార్ టీమ్ నుంచి బిగ్ అప్‌డేట్.. ‘పుష్ప3’ కూడా రాబోతుందా?

by Hamsa |   ( Updated:2023-04-13 07:21:00.0  )
సుకుమార్ టీమ్ నుంచి బిగ్ అప్‌డేట్.. ‘పుష్ప3’ కూడా రాబోతుందా?
X

దిశ, సినిమా: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసింది. ఈ చిత్రానికి ప్రస్తుతం సీక్వెల్ కూడా రూపొందుతుంది. అయితే తాజా అప్‌డేట్ ప్రకారం ‘పుష్ప 2’ రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేస్తే ‘పుష్ప 3’ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని సుకుమార్ టీమ్ చెబుతుంది. అల్లు అర్జున్, సుకుమార్ మదిలో మూడో పార్ట్‌‌కు సంబంధించిన ఆలోచన కూడా ఉందని, అయితే ఆ సినిమా రావడానికి కనీసం నాలుగైదు సంవత్సరాలు పట్టే అవకాశం ఉందంటున్నారు.

ఇవి కూడా చదవండి:

‘పుష్ప 2’లో స్పెషల్ సాంగ్‌పై క్లారిటీ ఇచ్చిన సమంత

మహేష్-జక్కన్న మూవీ.. స్టోరీపై క్లారిటీ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్

Advertisement

Next Story