- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ విషయం గుర్తొచ్చి నిద్రలో ఉలిక్కిపడి లేచే వాడిని: సుధీర్ బాబు
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో సుధార్ బాబు SMS సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రేమ కథా చిత్రం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా, 'హంట్' మూవీతో రాబోతున్నాడు. ఈ చిత్రం జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. హంట్ ప్రమోషన్స్‌లో భాగంగా సుధీర్ బాబు సూపర్ స్టార్ కృష్ణను తలుచుకుని ఎమోషనల్ అయ్యాడు. ''గత ఏడాదిలో మా కుటుంబంలో వరుసగా విషాదాలు చోటుచేసుకున్నాయి. మావయ్య కృష్ణ గారు మరణించిన తర్వాత నేను నటించిన సినిమా హంట్. నేను నటించిన ప్రతి సినిమాని చూసి నాకు ఫోన్ చేసేవాడు. ఇప్పుడు అది మిస్ అవుతున్నాను. నా సినీ ప్రయాణానికి మావయ్య కారణం. నీ జీవితాంతం మొత్తం మావయ్యకు రుణపడి ఉంటాను. ఆయన గుర్తుకు వస్తే గుండె పగిలిపోతుంది. నిద్రలో కూడా ఉలిక్కిపడి లేచే వాడిని. అంటూ కృష్ణను తలుచుకుని ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం సుధీర్ బాబు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.