భార్య ఉండగా మరో మహిళతో ఎఫైర్ పెట్టుకున్న స్టార్ నటుడు ప్రభాకర్

by Anjali |   ( Updated:2024-02-05 14:54:43.0  )
భార్య ఉండగా మరో మహిళతో ఎఫైర్ పెట్టుకున్న స్టార్ నటుడు ప్రభాకర్
X

దిశ, సినిమా: బుల్లితెర మెగాస్టార్‌గా పిలుచుకునే నటుడు ప్రభాకర్ గురించి సుపరిచితమే. మా టీవీలో అండ్ జెమినీ టివీలో ప్రసారమయ్యే సీరియల్స్‌లో నటించి బుల్లితెర ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. అయితే ఈ నటుడు తన జీవితంలో చేసిన ఒక తప్పును తల్చుకుంటూ రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

నేను వేరే పర్సన్‌తో రిలేషన్‌లో ఉండటం వల్ల నా భార్య చాలా బాధపడింది, ఏడ్చింది. తనను కన్విన్స్ చేయడానికి ఎంతగానో ప్రయత్నించాను. నేను తప్పు చేశాను కానీ తనను ఎప్పుడు అవౌడ్ మాత్రం చేయలేదు. నేను ఎప్పుడు ఒకే మాట చెప్తుండేది.. భార్య పిల్లలే నా లైఫ్ అని. ఆ దేవుడి దయ వల్ల ఆ పర్సన్ ఓ మంచి నిర్ణయం తీసుకుంది. ఆమె లైఫ్ ప్రస్తుతం బాగుంది. ఇటు నేను నా భార్య పిల్లలతో హ్యాపీగా ఉన్నాను. నా వైఫ్ నన్ను క్షమించింది. నా తప్పేంటో తెలుసుకున్నాను. ఏదైనా సరే మనం మంచి చేస్తే మంచే జరుగుతుంది.

చెడు చేస్తే చెడే ఎదుర్కోవాల్సి వస్తుంది. కొలెస్ట్రాల్, రక్తంలో మంచి, చెడు ఉన్నప్పుడు మనిషి జీవితంలో కూడా గుడ్ బ్యాడ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. కాకపోతే చెడు దారుల్లో వెళ్లకుండా మనల్ని మనమే కంట్రోల్ లో పెట్టుకోవాలి. అంటూ నటుడు ప్రభాకర్ భార్యను బాధపెట్టానని తల్చుకుంటూ కాస్త ఎమోషనల్‌గా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రభాకర్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read More..

ప్రేమను అమ్మాయిలు ఈజీగా తీసుకుంటారు..! డైరెక్టర్ కామెంట్స్ వైరల్

Advertisement

Next Story

Most Viewed