‘VD12’లో శ్రీలీల Vs రష్మిక.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. !

by Anjali |   ( Updated:2023-10-03 15:29:33.0  )
‘VD12’లో శ్రీలీల Vs రష్మిక.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. !
X

దిశ, సినిమా: ఇటీవల ‘ఖుషి’తో మంచి విజయం అందుకున్న విజయ్ దేవరకొండ. ప్రజెంట్ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇందులో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్న ‘VD12’ ఒకటి. అయితే ఈ మూవీలో ఇప్పటికే హీరోయిన్‌గా శ్రీలీలని ఓకే చేసినప్పటికీ.. షూటింగ్ మొదలవగానే శ్రీలీల తప్పుకుందనే వార్తలు వైరల్ అయ్యాయి. తన స్థానంలో రష్మిక మందన్నను తీసుకున్నారని టాక్ వచ్చింది. ఇక తాజాగా ఈ వార్తలపై నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. ‘ఈ సినిమాలో శ్రీలీల మాత్రమే హీరోయిన్‌‌గా నటిస్తుంది. ఇందులో ఎలాంటి మార్పు లేదు’ అని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed