శ్రీముఖిని దగ్గరకు లాక్కుని.. లిప్ టు లిప్ కిస్ ఇచ్చిన ముక్కు అవినాష్ (వీడియో)

by Nagaya |   ( Updated:2023-10-10 06:06:49.0  )
శ్రీముఖిని దగ్గరకు లాక్కుని.. లిప్ టు లిప్ కిస్ ఇచ్చిన ముక్కు అవినాష్ (వీడియో)
X

దిశ, సినిమా: ప్రేక్షకులను అలరించడానికి సూపర్ ఎనర్జిటిక్ యాంకరింగ్ చేసే శ్రీముఖి.. ఈ మధ్య టీవీ చానెల్స్ అన్నింటిని తన ప్రొగ్రామ్స్‌తో దున్నేస్తోంది. ఈ క్రమంలోనే ఓ టీవీ షోలో పాపులర్ సీరియల్ జోడీలతో గేమ్ ఆడించింది. వారిని మళ్లీ రీయూనైట్ చేసింది. ఇలా వారికి ముద్దులు పెట్టించే క్రమంలో ఎగ్జాంపుల్ చూపిస్తానంటూ ముక్కు అవినాష్.. శ్రీముఖిని దగ్గరకు లాక్కుని లిప్ టు లిప్ కిస్ ఇచ్చినట్లు యాక్ట్ చేశాడు. ఈ జబర్దస్త్ నటుడితో చనువు ఉండటం వల్లే అలా చేయగా.. కామెంట్స్ మాత్రం భిన్నంగా ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed