నేనేం అలాంటి పని చేయనంటూ గుడ్ న్యూస్ చెప్పిన Sreeleela

by Prasanna |   ( Updated:2023-08-31 08:24:25.0  )
నేనేం అలాంటి పని చేయనంటూ గుడ్ న్యూస్  చెప్పిన Sreeleela
X

దిశ,వెబ్ డెస్క్: తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం శ్రీ లీల పేరు బాగా వినిపిస్తోంది. ముఖ్యంగా నెల కొక సినిమా విడుదలవడం వలన ప్రతి నెల శ్రీలీల వచ్చేస్తుంది అన్నట్టుగా మారిపోయింది. ఇంత బిజీగా ఉంటున్న శ్రీలీల మీద ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే రెండు నెలల పాటు శ్రీలీల ఇండస్ట్రీ కి బ్రేక్ ఇస్తుందని, దానికి కారణం ఆమె ఎంబిబిఎస్ ఎగ్జామ్స్ అంటూ ఒక వార్త ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది. అయితే శ్రీ లీల ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఎంబిబిఎస్ చదువుతున్న సంగతి మనకు తెలిసిందే. దీని పై స్పందించిన శ్రీ లీల దానిలో ఎలాంటి నిజం లేదని, ఓ వైపు సినిమా షూటింగ్స్ లో పాల్గొంటూనే మరోవైపు ఎగ్జామ్స్ రాస్తున్నాను, నేనేం అలాంటి పని చేయనంటూ క్లారిటీ వచ్చింది. దీంతో ఈ గుడ్ న్యూస్ విని శ్రీలీల తో సినిమా తెరకెక్కించే దర్శక నిర్మాతలతో పాటు ఆమె అభిమానులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి : లావణ్య త్రిపాఠిది ఐరన్ లెగ్.. మెగా ఫ్యామిలీకి అందుకే అలా జరుగుతుందంటూ వరుణ్ తేజ్‌కు నెటిజన్ల సలహా

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story