గ్రీన్ కలర్ చుడిదార్‌లో సో క్యూట్.. నేషనల్ క్రష్ ఫోటోలు వైరల్

by Kavitha |   ( Updated:2024-04-26 11:48:54.0  )
గ్రీన్ కలర్ చుడిదార్‌లో సో క్యూట్.. నేషనల్ క్రష్ ఫోటోలు వైరల్
X

దిశ,సినిమా: పుష్ప తో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ క్రేజ్ సొంతం చేసుకున్న రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నది.ఇటీవల యానిమల్ తో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న నేషనల్ క్రష్.. ఇప్పుడు పుష్ప 2, రెయిన్ బో, గర్ల్ ఫ్రెండ్, కుబేర వంటి చిత్రాల్లో నటిస్తోంది. ఈ నాలుగు చిత్రాలు కొన్ని నెలలుగా షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇవే కాకుండా అటు మూవీ ఈవెంట్స్.. అవార్డు ఫంక్షన్లలోనూ సందడి చేస్తుంది రష్మిక.

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. లైట్ గ్రీన్ కలర్ ట్రెడిషనల్ డ్రెస్, పెద్ద ఝుంకీలతో ఎంతో అందంగా క్యూట్ గా కనిపిస్తుంది రష్మిక.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు రష్మిక కుబేర షూటింగ్ సెట్ లో అడుగు పెట్టింది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది.

Read More..

Nayanthara : బరి తెగించిన నయనతార.. మరింత బోల్డ్‌గా దర్శనమిచ్చిన బ్యూటీ

Advertisement

Next Story