- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ హీరోయిన్‌తో నటిస్తే ఊరుకోను.. బన్నీకి షాకింగ్ కండీషన్ పెట్టిన స్నేహ
by Jakkula Samataha |
X
దిశ,సినిమా : బ్యూటిఫుల్ కపుల్ అల్లు అర్జున్, స్నేహ గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరికి సంబంధించిన ఏ న్యూస్ వచ్చినా సరే అది సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అల్లుఅర్జున్ పుష్ప2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత బన్నీ తివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు.
ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌కు స్నేహరెడ్డి షాకింగ్ వార్నింగ్ ఇచ్చిందంట. అయితే ఈ సినిమాలో బన్నీ సరసన ఆడిపాడేందుకు హీరోయిన్‌గా తృప్తి దిమ్రి సెలెక్ట్ చేసుకున్నారట మేకర్స్ . దీంతో ఆగ్రహానికి లోనైన స్నేహ, నువ్వు తనతో నటించొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చిందంట. నువ్వు తనతో నటించడం నాకు ఇష్టం లేదు అని మోహం మీదనే తెగేసి చెప్పిందంట. అయితే దీనికి కారణం లేకపోలేదు. యానిమల్ మూవీలో తృప్తి బోల్డ్ గా నటించడంతో స్నేహ ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
Advertisement
- Tags
- Allu Arjun
- Sneha
Next Story