ఆ పార్ట్ సర్జరీ చేయించుకున్న హీరోయిన్.. ఓపెన్‌గా చెప్పిన నమ్మలేకపోతున్న ఫ్యాన్స్

by sudharani |   ( Updated:2023-06-08 14:58:40.0  )
ఆ పార్ట్ సర్జరీ చేయించుకున్న హీరోయిన్.. ఓపెన్‌గా చెప్పిన నమ్మలేకపోతున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో శరీరంలో పలు మార్పులు చేసుకున్నట్లు శిల్పా శెట్టి ఒప్పేసుకుంది. సాధారణంగా చిన్నప్పటి నుంచి తాను సన్నగానే ఉంటానని చెప్పిన నటి.. బాడీ పార్ట్స్ అన్నీ అందంగా ఉన్నప్పటికీ ముక్కు మాత్రమే తనను ఇబ్బంది పెట్టినట్లు తెలిపింది. పుట్టుకతో వచ్చిన నడ్డిముక్కు కారణంగా స్కూల్ దశ నుంచి సమస్యలు ఎదుర్కొన్నానని.. దీంతో ఎక్కడికెళ్లినా ఎక్కవసేపు ముక్కుమీద వేలుసుకునే ఉండేదాన్ననని చెప్పింది.

‘అవును.. నేను బాగా కనిపించాలని కోరుకున్నది నిజమే. దాని కోసం నా ముక్కును సరిచేసుకున్నా. అయితే మరింత అందంగా మారడానికి అలా చేయలేదు. అందాల సుందరిగా కాకుండా.. చూడ్డానికి బాగుంటే చాలనుకున్నా’ అంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో ఫన్నీగా చెప్పుకొచ్చింది. అయితే తమ అభిమాన హీరోయిన్ సర్జరీ చేయించుకునే అవకాశమే లేదని అంటున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి:

Dia Mirza: నా ప్రియుడు నన్ను మోసం చేశాడు.. నాతోనే కాదు నా బెస్ట్ ఫ్రెండ్‌తోనూ అదే పని చేశాడు: నటి దియా మీర్జా

అవకాశాల కోసం ‘‘లో యాంగిల్లో’’ ఆ పార్ట్ చూపిస్తున్న Shalini Pandey.. ఫొటోస్ వైరల్

Advertisement

Next Story