Shilpa Shetty : బికినీలో సూపర్ సెక్సీగా కనిపించిన శిల్పాశెట్టి

by samatah |   ( Updated:14 Jun 2023 7:35 AM  )
Shilpa Shetty : బికినీలో సూపర్ సెక్సీగా కనిపించిన శిల్పాశెట్టి
X

దిశ, సినిమా: కొంత మంది సినీ తారలకు వయస్సు అనేది ఒక సంఖ్య మాత్రమే. అలాంటి వారిలో బాలీవుడ్ క్వీన్ శిల్పాశెట్టి ఒకరు. కాగా నాలుగు పదుల వయసులోనూ ఇప్పటికీ అదే ఫిట్ నెస్ మెయింటెన్ చేస్తూ.. షేప్ అవుట్ కాకుండా ఉంది. ఇక శిల్ప సాదారణంగా ఇన్ స్టా లో చాలా యాక్టివ్ గా కనిపిస్తుంది. రీసెంట్ గా రిసార్ట్‌ వెళ్లిన పిక్స్ షేర్ చేసింది. ఇందులో రెడ్ కలర్ బికినిలో సెక్సీ పోజులిస్తూ.. కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Also Read: కమర్షియల్‌ యాడ్‌లో అల్లు అర్జున్‌‌తో మెరిసిపోయిన శ్రీలీల..

Anurita Jha: ఆ ప్రాజెక్ట్ నా జీవితాన్ని నాశనం చేసింది.. చాలా నష్టపోయా

Next Story

Most Viewed