Shalini Pandey: థైస్ షోతో కుర్రాళ్లకు కాక పుట్టిస్తోన్న అర్జున్ రెడ్డి బ్యూటీ.. పిక్స్ వైరల్

by Anjali |
Shalini Pandey: థైస్ షోతో కుర్రాళ్లకు కాక పుట్టిస్తోన్న అర్జున్ రెడ్డి బ్యూటీ.. పిక్స్ వైరల్
X

దిశ, సినిమా: హీరోయిన్ షాలిని పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టిందనడంలో అతిశక్తిలేదు. అందం, అభినయం, నటనతో తెలుగు ప్రేక్షకుల వద్ద మంచి మార్కులు కొట్టేసింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించాక ఈ బ్యూటీకి మహానటి, ఎన్.టి.ఆర్. కథానాయకుడు, 100% కాదల్, గోరిల్ల, ఇద్దరి లోకం ఒకటే, బాంఫడ్, సైలెన్స్, జయేశ్ భాయ్ జోర్దార్ వంటి తెలుగు, హిందీ, మళయాళం, తమిళం సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ముఖ్యంగా హిందీలో రణ్‌వీర్ సరసన ‘జయేష్ భాయ్ జోర్దార్’ అనే సినిమాలో నటించి యువతలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.

ఇకపోతే షాలిని పాండే తాజాగా కుర్రాళ్లకు చెమటలు పట్టించే హాట్ ఫొటో షూట్ చేసింది. హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ల నుంచి ముసలి వారికి సైతం చెమటలు పట్టిస్తుంది. నెవి బ్లూ కలర్ పొట్టి డ్రెస్ ధరించి.. పూర్తి థైస్ కనిపించేలా బోల్డ్ ఫొటో షూట్ చేసింది. సోఫాపై తలవాల్చి ఓరచూపు చూస్తూ ఇచ్చిన ఫోజులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. యువత బోల్డ్ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed