- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పింక్ డ్రెస్‌లో సెక్సీ సింగర్.. కనుబొమ్మలెగరేస్తూ కవ్విస్తోంది!!Andrea Jeremiah
X
దిశ, సినిమా: తమిళ హీరోయిన్ ఆండ్రియా సింగర్‌గా, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతంలో కార్తీ హీరోగా వచ్చిన 'యుగానికి ఒక్కడు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా గుర్తుండిపోయింది. ఇక తను సోషల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉంటూ.. అన్ని భాషల్లో అభిమానులకు దగ్గరగా ఉంటుంది. ఆకర్షణీయమైన దుస్తులను ధరించి తన హాట్ హాట్ లుక్స్‌తో ఎల్లప్పుడూ స్టన్నర్‌గా ఉంటుంది. ఇక రీసెంట్‌గా ఆండ్రియా 'షీ' అనే మ్యాగజైన్ షోటోషూట్‌లో బిజీగా ఉంది. చెన్నైలోని షెరటాన్ గ్రాండ్ హోటల్‌లో పింక్ కలర్ బికినీ టాప్, మెరుస్తున్న లెహంగాతో ఆకట్టుకునే పోజులిస్తూ, అంతులేని గ్లామర్ ట్రీట్‌తో.. కనుబొమ్మలను ఎగరేస్తూ మర అట్రాక్ట్ చేస్తోంది.
Read more :
1.నటిని లోదుస్తులతో.. 'బిగ్ బాస్ 16'లో దారుణం..
Advertisement
- Tags
- Andrea Jeremiah
Next Story