తారకరత్న మృతి.. వేణు స్వామి ముందే చెప్పాడా?

by samatah |
తారకరత్న మృతి.. వేణు స్వామి ముందే చెప్పాడా?
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలు చెబుతూ చాలా ఫేమస్ అయ్యాడు.అంతే కాకుండా ఆయన చెప్పిన ప్రతీది నిజం అయ్యింది. దీంతో వేణుస్వామి ఓ సెలబ్రిటీ స్థాయికి ఎదిగిపోయాడు.అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ అయ్యాయి.అయితే ఆయన ఓ యూట్యూబ్ ఛానలె‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. 45 సంవత్సరాల లోపు మేషరాశికి చెందిన యంగ్ హీరోయిన్ లేదా, వృశ్చికరాశి లేదా మిధున రాశికి చెందిన యంగ్ హీరో మరణించే అవకాశం ఉందంటూ ఆయన సంచల వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.వేణు స్వామి చెప్పింది మళ్లీ నిజమైంది. తారకరత్న గుండెపోటుతో 40 సంవత్సరాలకే మరణించాడు అంటూ ఇక ఆ యంగ్ హీరోయిన్ ఎవరూ అంటూ ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed