- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి రోజాకు మరో హీరోయిన్ సపోర్ట్.. బండారు వ్యాఖ్యలపై ఫుల్ సీరియస్
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నటి, ఏపీ మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు సైతం దీనిపై స్పందించారు. ఇప్పటికే నటి ఖుష్బు, రాధికలు స్పందించి, టీడీపీ నేతల వ్యాఖ్యలను ఖండించారు. తాజాగా, ఈ వివాదంపై మరో సీనియర్ నటి మీనా స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను ఖండించారు. తక్షణమే మంత్రి రోజాకు ఆయన క్షమాపణ చెప్పాలని మీనా డిమాండ్ చేశారు. బండారు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆయన నీచ మనస్తత్వానికి ఇదే నిదర్శనమని తెలిపారు. మంత్రి రోజాకు తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Advertisement
Next Story