- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sanya Malhotra :సన్యా నటనకు ఫిదా అయిన అట్లీ.. మరో బంపర్ ఆఫర్ ఇచ్చాడుగా
X
దిశ, సినిమా: తమిళ్ యంగ్ డైరెక్టర్ అట్లీ నిర్మించబోతున్న ‘#VD18’ నుంచి మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. వరుణ్ ధావన్ హీరోగా మురడ్ కేతాని తెరకెక్కిస్తున్న ‘తేరీ’ రీమేక్ షూటింగ్ ఇటీవలే మొదలైనట్లు తెలుపగా.. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ బ్యూటీ సన్యా మల్హోత్రా జాయిన్ అయినట్లు వెల్లడించారు. అట్లీ దర్శకత్వం వహించిన ‘జవాన్’లో సన్యా ఓ కీలక రోల్ ప్లే చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆమె నటన నచ్చి అట్లీనే ఇందులో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీలో ఇద్దరు కథానాయికలు కాగా కీర్తి సురేష్ మెయిన్ హీరోయిన్‌గా కనిపించనుంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుండగా ‘తేరీ’ ఒరిజనల్ వెర్షన్ తెలుగులో ‘పోలీసోడు’గా డబ్ అయిన సంగతి తెలిసిందే.
Advertisement
Next Story