- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనిల్‌కు ఆ ఆకలి తీరలేదు.. యువకుడిలా ఉరకలేస్తున్నాడు: స్టార్ డైరెక్టర్
దిశ, సినిమా: బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కమిట్‌మెంట్‌పై దర్శకుడు సందీప్ మోడీ ప్రశంసలు కురిపించాడు. అనిల్ కపూర్, ఆదిత్యరాయ్ ప్రధాన పాత్రలో సందీప్ తెరకెక్కించిన ‘ది నైట్ మేనేజర్ 2’ జూన్ 30న విడుదలకానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న దర్శకుడు.. ఈ వయసులో కూడా అనిల్ ఇంకా కష్టపడి పనిచేయాలని కోరుకుంటున్నాడని చెప్పాడు. ‘అనిల్ చిన్నపిల్లాడిలా కనిపిస్తున్నాడు. ఆయన రెస్ట్ లేకుండా పనిచేయాలనే ఆకలితో ఉన్నాడు. కెరీర్‌లో మరిన్ని మంచి స్టోరీలను ఎంచుకుంటూ ఇంకా మెరుగుపడాలని కోరుకుంటున్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్ చదువుతున్నప్పుడే ‘సన్నివేశాలన్నీ మాకు కఠినమైన పరీక్షగా నిలవబోతున్నాయి. నేనూ ఇలాంటి సవాలే కోరుకుంటున్నా’ అని నాతో చెప్పాడు. ఆ సమయంలో అతనొక నటుడిగానే కాదు.. గొప్ప డైరెక్టర్‌గానూ కనిపించాడు. లేటు వయసులోనూ అతని ఉత్సాహాం చూస్తుంటే ముచ్చటేస్తుంది’ అంటూ హీరోను పొగిడేశాడు.
Read More: నాగచైతన్యకు టాలీవుడ్ హీరోయిన్‌తో ఆ పని చేయడం చాలా ఇష్టమట.. ఆమె ఎవరంటే?