సందీప్ కిషన్ 'Michael' మూవీ ట్రైలర్ డేట్ ఫిక్స్

by Prasanna |   ( Updated:2024-07-02 15:09:06.0  )
సందీప్ కిషన్ Michael మూవీ ట్రైలర్ డేట్ ఫిక్స్
X

దిశ, సినిమా : సందీప్ కిషన్ హీరోగా తమిళ దర్శకుడు రంజిత్ జేయకుడి డైరెక్షన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా 'మైఖేల్'. రీసెంట్‌గా షూటింగ్ కూడా పూర్తిచేసుకున్న ఈ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ట్రైలర్‌ను ఈ నెల 21న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది. విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్న ఈ మూవీ‌లో హీరో వరుణ్ సందేశ్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. శరత్ కుమార్, వరలక్ష్మి శరత్ కుమార్, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మొత్తంగా దక్షిణాది భాషలు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ‌తో పాటు హిందీ‌లోనూ ఈ సినిమా ఫిబ్రవరి 3న విడుదల కానుంది.

Advertisement

Next Story