- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఊపిరి పీల్చలేకపోతున్న గర్భణీని లాక్కెళ్లిన భర్త.. తప్పేమీ లేదన్న సనా
దిశ, సినిమా : గర్భిణీ సనా ఖాన్‌తో ఆమె భర్త ముఫ్తీ అనస్ సయ్యద్ ప్రవర్తించిన తీరు చర్చనీయాంశమైంది. తాజాగా ఓ ఇఫ్తార్ పార్టీకి హాజరైన క్రమంలో ఊపిరి కూడా పీల్చుకోలేకపోతున్న సనాను వేగంగా లాక్కెళ్లిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు సయ్యద్‌పై మండిపడ్డారు. అయితే దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చిన సనా.. ‘నేను అసౌకర్యంగా ఫీల్ అయిన వీడియో నా దృష్టికి వచ్చింది. నా శ్రేయస్సు కోరే సోదరీ, సోదరీమణులకు ధన్యవాదాలు. ఎవరూ ఆందోళన చెందొద్దు. నిజానికి మేము చిన్న గ్యాప్ వల్ల ఈ పార్టీలో సంబంధాలు కోల్పోయాం. దీంతో నేను నా భర్తకోసం వెతుకుతూ ఎక్కువసేపు ఎండలో నిలబడి ఉన్నా. చెమటలు పట్టడంతో నీరసంగా ఫీల్ అయ్యాను. వెంటనే చల్లటి గాలి కోసం వేగంగా సయ్యద్ నన్ను లోపలికి తీసుకెళ్లాడు. దయచేసి ఎవరూ వేరే విధంగా ఆలోచించవద్దు. నా గురించి ఆందోళన చెందినందుకు మరోసారి కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరికీ ఇలాగే ప్రేమను పంచండి’ అంటూ అభిమానులను కోరింది సనా.