- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీకోసమే నా ప్రేమ.. ఇంకా గొప్పగా ఎదగాలి నువ్వు.. సమంత పోస్ట్ తో నెట్టింట మొదలైన చర్చలు..
దిశ, సినిమా : సౌత్ బ్యూటీ సమంత ఇప్పుడు బాలీవుడ్ స్టార్స్ తో మంచి ఫ్రెండ్ షిప్ మెయింటైన్ చేస్తుంది. ' ఫ్యామిలీ మ్యాన్ 2' సక్సెస్ తో నార్త్ లో సూపర్ క్రేజ్ సంపాదించింది. కరణ్ జోహార్, అక్షయ్ కుమార్, రాజ్ అండ్ డికేతోపాటు పలువురు స్టార్స్ తో అటాచ్మెంట్ పెంచుకుంది. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కూడా సామ్ తోనే ప్లాన్ చేశారు డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే. ఇక ఇందులో హీరోగా వరుణ్ ధావన్ చేస్తుండగా.. ఆయన కూడా మంచి ఫ్రెండ్ అయిపోయాడు. తనతో ఉన్న పిక్స్ నెట్టింట షేర్ చేస్తున్నాడు. సామ్ పోస్ట్ లకు రిప్లయ్ కూడా ఇస్తున్నాడు. దీంతో వీరి మధ్య బాండ్ స్ట్రాంగ్ అయినట్లు కనిపిస్తుంది.
ఇక వరుణ్ బర్త్ డే కావడంతో తాజాగా స్పెషల్ విషెస్ చెప్తూ పోస్ట్ పెట్టింది సామ్. ఆయనతో ఫుడ్ షేర్ చేసుకుంటున్న ఫొటో పోస్ట్ చేస్తూ.. ' సెండింగ్ యూ లాట్స్ ఆఫ్ లవ్ మై డియర్ ఫ్రెండ్. ఈ ఏడాది నీకు ఇంకా గొప్పగా ఉండాలని కోరుకుంటున్నా ' అని తెలిపింది. ఇక దీనిపై రియాక్షన్స్ అభిమానుల నుంచి పాజిటివ్ గా ఉంటే.. నెటిజన్స్ నుంచి నెగెటివ్ గా ఉన్నాయి.
Read More...
ఈ బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు మన దేశంలో ఓటు వేయలేరు.. ఎందుకో తెలిస్తే షాక్