- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తన పట్ల ప్రేమ పెరుగుతూనే ఉంది: సామ్ ఎమోషనల్ వర్డ్స్

X
దిశ, సినిమా : " శాకుంతలం " ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్‌లో భావోద్వేగానికి లోనైన సమంత సినిమా తనకు ఎంత ఇంపార్టెంటో తెలిపింది. 'నా జీవితంలో ఎన్ని మారినా.. ఒక్కటి మాత్రం మారలేదు. నేను సినిమాను ఎంత ప్రేమిస్తున్నానో.. సినిమా నన్ను అంతకు మించి ప్రేమిస్తుంది. ఈ చిత్రంతో ఆ ప్రేమ రెట్టింపు అవుతుంది' అని సినిమా పట్ల తన ప్రేమను వ్యక్తం చేసింది. తనకు పర్ఫెక్ట్ దుష్యంతుడు దొరికాడని కోయాక్టర్ దేవ్‌ను పొగిడేసిన సామ్.. డైరెక్టర్ గుణశేఖర్ కమిట్మెంట్‌పై ప్రశంసలు కురిపించింది.
Also Read...
Next Story