- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Samantha ఫ్యాన్స్‌కు షాక్.. 'శాకుంతలం' మళ్లీ వాయిదా!
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కిస్తోన్న చిత్రం 'శాకుంతలం'. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు మేకర్స్. కానీ, అందరూ ఊహించినట్లే 'శాకుంతలం' సినిమా విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని అధికారికంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించిన దర్శక నిర్మాతలు.. 'ఫిబ్రవరి 17న శాకుంతలం సినిమా విడుదల చేయలేకపోతున్నామని ప్రేక్షకులకు తెలిపేందుకు చింతిస్తున్నాం. రిలీజ్ డేట్‌ను త్వరలో తెలియజేస్తాం. నిరంతరం మీరు మాపై కురిపిస్తున్న ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు' అంటూ నోట్ చేసింది గుణ టీమ్. అయితే దీనికి కారణం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ కాకపోవడమే అని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి : మాంసం తినడం మానేసి నీతులు చెప్పు: పాయల్‌పై ట్రోలింగ్