రాకింగ్ రాకేష్‌ను ఆటాడిస్తున్న గయ్యాడి పెళ్లాం సుజాత.. నోట్లో ముంజకాయలు పెడతానని వార్నింగ్

by Anjali |   ( Updated:2023-08-17 14:12:50.0  )
రాకింగ్ రాకేష్‌ను ఆటాడిస్తున్న గయ్యాడి పెళ్లాం సుజాత.. నోట్లో ముంజకాయలు పెడతానని వార్నింగ్
X

దిశ, సినిమా : జబర్దస్త్ జంట రాకింగ్ రాకేష్, సుజాత పెళ్లి తర్వాత కూడా స్కిట్స్ కంటిన్యూ చేస్తున్నారు. ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు. ఈ మధ్య ఓ ప్రొగ్రామ్‌లో ఆమె పేరు టాటూ వేయించుకుని వార్తల్లో నిలిచిన రాకేష్.. ఇప్పుడు జబర్దస్త్ స్కిట్‌లో సుజాత తిట్లు తింటూ మీమ్స్‌ రూపంలో నవ్వులు పంచుతున్నాడు. విషయం ఏంటంటే.. స్కిట్‌లో భాగంగా గయ్యాడి పెళ్లాంగా నటించిన సుజాత.. అతడు ఏం చేసినా తిడుతుంది. నోట్లో ముంజకాయలు పెడతా.. నల్లికుట్లోడ అని వార్నింగ్ ఇస్తుంది. ఇక దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. రాకేష్ ఫ్యూచర్ ఇలాగే ఉంటుందేమోనని నవ్వుతున్నారు.

Advertisement

Next Story