- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘యానిమల్’ ఫస్ట్ వీడియో సాంగ్‌లో మేకప్ లేకుండానే మెస్మరైజ్ చేసిన రష్మిక
X
దిశ, సినిమా: రష్మిక మందన్నా, రణ్‌బీర్ కపూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘యానిమల్’ చిత్రాన్ని ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్నాడు. డిసెంబర్ 1న సినిమా రిలీజ్ కాబోతుండటంతో ఒక్కో అప్‌డేట్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా ‘అమ్మాయి’ అంటూ సాగే ఫస్ట్ సాంగ్ విడుదల కాగా రణ్‌బీర్, రష్మిక కెమిస్ట్రీకి అందరూ ఫిదా అయ్యారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమా కంటే 10 రెట్లు ఎక్కువగా రొమాన్స్ ఉండబోతుందని నెట్టింట చర్చ జరుగుతోంది. అయితే ఇందులో సూపర్ క్యూట్‌గా కనిపించిన రష్మిక మేకప్ లేకుండా కనిపించిందని తెలుస్తోంది. జస్ట్ లైట్‌గా టచ్ అప్ మాత్రమే చేసుకుందని టాక్.
Advertisement
Next Story