- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rani Mukherjee: పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా రాణి ముఖర్జీ.. అదిరిపోయిన యాక్షన్ వీడియో
దిశ, సినిమా: రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం ‘మర్దానీ’. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ విడుదలై 10 ఏళ్లు అవుతుంది. 2014లో ఈ వచ్చిన ఈ సినిమాకు 2019లో సీక్వెల్‌ను కూడా రూపొందించారు. అది కూడా సూపర్ హిట్‌గా నిలిచి.. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టాయి. అంతే కాకుండా ‘మర్దానీ’ చిత్రానికి ఓ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ మూవీకి పార్ట్ 3 తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ‘మర్దానీ’ మూడో భాగానికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.
ఇందులో రాణి ముఖర్జీ ‘శివానీ శివాజీ రాయ్’ అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించగా.. యాక్షన్ సీన్స్ అదరగొట్టింది. లింగ వివక్షను చూపించే ఈ సమాజంలో ఓ స్త్రీ తన పాత్రను సమర్ధవంతంగా ఎలా పోషించిందనేది ఈ సినిమాతో నిరూపణ అయ్యింది. కష్టాల్లో ఉన్న వారిని కాపాడటం కోసం ఎంతటి రిస్క్ అయినా చేసే రోల్‌లో రాణిముఖర్జీ అద్భుతంగా నటించి మెప్పించారు.