ఏజెంట్ మూవీ నుంచి న్యూ సాంగ్ రిలీజ్.. అదరగొట్టిన అఖిల్

by samatah |   ( Updated:2023-06-13 13:55:18.0  )
ఏజెంట్ మూవీ నుంచి న్యూ సాంగ్ రిలీజ్.. అదరగొట్టిన అఖిల్
X

దిశ, వెబ్‌డెస్క్ : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా సక్సెస్‌ జోష్‌లో ఉన్న అక్కినేని అఖిల్ ఈనెల 28న ఏజెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈమూవీపైనే అఖిల్ తన ఆశలన్నీ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్‌లు ప్రేక్షకుల్లో అంచనాలు క్రియేట్ చేశాయి.

కాగా, తాజాగా చిత్రబృదం ఏజెంట్ మూవీ నుంచి రామకృష్ణ గోవిందా సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ బ్రేకప్ నేపథ్యంలో సాగుతున్నట్లు లికర్ వీడియో చూస్తే తెలుస్తుంది. ఇక ఈ సాంగ్‌లో అఖిల్ లుక్, తన స్టెప్స్‌తో ఇరగదీశాడు అని చెప్పవచ్చు. ఇక ఈ పాటకు అకాడమీ అవార్డు విన్నర్‌ చంద్రబోస్‌ సాహిత్యం అందించాడు.

Advertisement

Next Story