Ram Charan: RC 16 నుంచి అదిరిపోయే అప్డేట్!

by Prasanna |
Ram Charan: RC 16 నుంచి  అదిరిపోయే అప్డేట్!
X

దిశ, వెబ్ డెస్క్ : మెగా పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా RC 16 నుంచి ఒక పోస్టర్ బయటికి వచ్చింది. ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బుచ్చి బాబు రామ్ చరణ్‌తో సినిమా అనౌన్స్ చేసిన విషయం మనకి తెలిసిందే. విలేజ్లో జరిగే ఒక చిన్న కథను పెద్దగా చూపిస్తామంటూ దర్శకుడు బుచ్చిబాబు కథను చెప్పేసి అంచనాలను పెంచేసాడు. బుచ్చి బాబుతో , ఈ సినిమా ప్రొడ్యూసర్ రామ్ చరణ్ని కలిసి బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ కథను ముందు ఎన్టీఆర్‌కు చెప్పారట. ఎన్టీఆర్‌తో వర్క్ చేయడానికి బుచ్చి బాబు చాలా రోజులు వెయిట్ చేసాడు. కానీ కొరటాల శివ సినిమా ఆలస్యం కావడంతో చెర్రీకి కథను చెప్పి ఒప్పించాడట. డైరెక్టర్ ఈ నమ్మకాన్ని ఎంత వరకు నిలబెట్టుకుంటాడో వేచి చూడాల్సి ఉంది.

Next Story