- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రకుల్ లేటెస్ట్ షూట్ వైరల్.. ఈ అవుట్ ఫిట్ ధరెంతో తెలిస్తే షాక్
దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. కెరీర్ తొలుతలో అగ్ర హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇటీవల తమిళంలో ‘ఆలయాన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని తెలుగు వర్షన్ ఫిబ్రవరి 16 వ తేదీన సన్ నెక్స్ట్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ సిద్ధంగా ఉంది. ఇక ఇండియన్-2 సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.
ఇకపోతే తాజాగా రకుల్ రెడ్ కలర్ లెహంగా ధరించి కాస్త హాట్ ఫొటో షూట్ చేసింది. అటు ట్రెండి వేర్‌లో ఇటు ట్రెడిషనల్ వేర్‌లో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ పిక్స్ రకుల్ తన ఫ్యాన్స్‌తో పంచుకోగా.. డ్రెస్ ధరెంతని గూగుల్ లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. దీంతో లెహంగా ధర అక్షరాలా 2 లక్షలకు పైగా అని తెలియడంతో నెటిజన్లు నోరెళ్లబెట్టుకుంటున్నారు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.