- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న Rakhi Sawant. పిక్స్ వైరల్!
X
దిశ, సినిమా: బాలీవుడ్ సెక్సీ బ్యూటీ రాఖీ సావంత్ ఎట్టకేలకు తన ప్రియుడితో మూడుముళ్లు వేయించుకున్నట్లు తెలుస్తోంది.కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న ఆదిల్ దురానీ, రాఖీలు తాజాగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు చూపించే ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాదు అదిల్‌తో కలిసి రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహ ధృవీకరణ పత్రాన్ని మీడియాకు చూపించిన రాఖీ.. మెడలో పెళ్లి దండలు వేసుకుని ఆనందంగా కనిపించగా.. ఇరువురు ఒప్పంద పత్రంపై సంతకాలు చేసిన చిత్రాలు కూడా వైరల్ అవుతున్నాయి. కాగా ఈ న్యూలీ మ్యారీడ్ కపుల్స్‌కు అభిమానులు కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
Advertisement
Next Story