పోర్నోగ్రఫీ స్కామ్‌ను మూవీగా తీసుకురాబోతున్న హీరోయిన్ భర్త

by Nagaya |   ( Updated:2023-07-20 11:05:11.0  )
పోర్నోగ్రఫీ స్కామ్‌ను మూవీగా తీసుకురాబోతున్న హీరోయిన్ భర్త
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. పోర్నోగ్రఫీ స్కామ్‌తో ఇప్పటికీ మొహం చూపించలేకపోతున్న ఆయన.. మాస్క్ ధరించే తిరుగుతున్నాడు. అయితే ఈ కేసులో చిక్కుకుని బెయిల్ దొరక్క, ఆర్థూర్ రోడ్ జైలులో పడిన పాట్లు.. ఎదుర్కొన్న ఎమోషనల్‌ డిప్రెషన్ గురించి సినిమా తీయబోతున్నాడని సమాచారం. ఆ టైమ్‌లో కుటుంబం ఎదుర్కొన్న కష్టాల గురించి కూడా ఇందులో చూపించబోతున్నట్లు టాక్. కాగా ప్రొడక్షన్, స్క్రిప్ట్ బాధ్యతలు రాజ్ కుంద్రానే తీసుకున్నాడని బీటౌన్‌ మీడియా చెప్తోంది. ఇక ఈ కేసులో షెర్లిన్ చోప్రా, పూనమ్ పాండే కూడా సెక్సువల్లీ ఎక్స్‌ప్లిసిట్ వీడియోలు చేసినట్లుగా ఈ కేసులో నిందితులుగా ఉండగా.. వీరిద్దరిని కూడా అంతే సెక్సీగా చూపించాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు.

Click Here For Hot Latest Photo Gallery

Click Here For more Movie News & Gossips

Advertisement

Next Story

Most Viewed