- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Priyanka Chopra: 65 ఏళ్ల పాత చీరతో చేసిన దుస్తుల్లో హొయలు పోయిన ప్రియాంక
దిశ, సినిమా : నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ గాలా నైట్‌లో ప్రియాంక ధరించిన దుస్తులు హాట్ టాపిక్‌గా మారాయి. భర్త నిక్ జోనస్‌తో కలిసి ఈ వేడుకకు హాజరైన ప్రియాంక తొమ్మిది రంగులు కలగలిసిన డ్రెస్‌తో అట్రాక్ట్ చేయగా.. దీనికి ఓ ప్రత్యేకత ఉందని తెలుస్తోంది. ఈ అందమైన దుస్తులు 65 ఏళ్ల పాతకాలపు బనారసీ పటోలా (బ్రోకేడ్) చీరతో సిల్వర్ థ్రెడ్, ఖాదీ సిల్క్‌పై గోల్డ్ ఎలక్ట్రోప్లేటింగ్‌తో రూపొందించారు. దీనిపై బ్రోకేడ్‌ను అమర్చిన ఇక్కత్ నేతతో తొమ్మిది రంగులను ప్రతిబింబించేలా సీక్వెన్స్ షీట్ హాలోగ్రాఫిక్ బస్టియర్‌తో జత చేశారు. కాగా ఇందుకు సంబంధించిన ప్రత్యేకతను సోషల్ మీడియా వేదికగా వివరించిన ప్రియాంక.. ఈ దుస్తుల డిజైనర్ అమిత్ అగర్వాల్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. అలాగే ఈ అవుట్‌ఫిట్‌లో భర్తతో కలిసి ఆటోలో ఫొటోషూట్ చేసుకుంది ఈ గ్లోబల్ బ్యూటీ.
ఇవి కూడా చదవండి:
ప్రియాంక నగ్న ప్రదర్శనపై ఇండియన్స్ ఫైర్.. ఎందుకంత పిచ్చి అంటూ
Tollywood Heroines: వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న టాలీవుడ్ భామలు