పెళ్లై ఓ పాపకు తల్లైన ఈ మైండ్ బ్లోయింగ్ అవుట్ ఫిట్లేంట్రా బాబు.. చెక్కుచెదరని అందంతో మతిపోగోడుతుందిగా!

by Anjali |   ( Updated:2024-03-15 10:13:41.0  )
పెళ్లై ఓ పాపకు తల్లైన ఈ మైండ్ బ్లోయింగ్ అవుట్ ఫిట్లేంట్రా బాబు.. చెక్కుచెదరని అందంతో మతిపోగోడుతుందిగా!
X

దిశ, సినిమా: ‘బావ’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ ప్రణీత సుభాష్. తర్వాత ఈ బ్యూటీ ఎన్టీఆర్ సరసన రభస, మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జంటగా అత్తారింటికి దారేది వంటి సినిమాల్లో నటించి.. బొంగరాల్లాంటి కళ్లతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రణీత పలు తమిళ చిత్రాల్లో కూడా మెరిసింది. కానీ ఆ చిత్రాలు పెద్దగా విజయం సాధించలేకపోయాయి.

దీంతో ప్రణీత 2021 లో పూర్తిగా సినిమాలకు గుడ్‌ బై చెప్పి.. బెంగళూరుకు చెందిన నితిన్ రాజు అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ బ్యూటీ అటు మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ నెటిజన్లకు గ్లామర్ ట్రీట్ ఇస్తుంది.

తాజాగా ప్రణీత మైండ్ బ్లోయింగ్ అవుట్ ఫిట్ లో కిర్రాక్ ఫొటో షూట్ చేసింది. ఊపిరి బిగబట్టి చూసేలా స్టైలిష్ గా ఫోజులిచ్చిన ఈ పిక్స్ ప్రణీత సోషల్ మీడియాలో పంచుకోగా.. ‘ఇంత సొగసు ఉంటే బాపు బొమ్మ కాక మరేంటి? డ్రెస్ కే అందం వచ్చింది. పెళ్లై ఓ పాపకు తల్లైన చెక్కుచెదరని అందంతో మతిపోగోడుతున్నావ్’. అంటూ బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రణీత పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Read More..

చదువుకునే రోజుల్లో బాత్‌రూమ్‌కి వెళ్లి ఆ పని చేశానంటూ ఆలియా భట్ షాకింగ్ కామెంట్స్!


Advertisement

Next Story