ప్రభాస్ బర్డ్ డే స్పెషల్: అదిరిపోయిన 'ఆదిపురుష్' అప్డేట్

by Hamsa |   ( Updated:2022-10-23 05:15:45.0  )
ప్రభాస్ బర్డ్ డే స్పెషల్: అదిరిపోయిన ఆదిపురుష్ అప్డేట్
X

దిశ, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 42వ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది చిత్రయూనిట్. 'ఆదిపురుష్' సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను డైరెక్టర్ ఓంరౌత్ ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశాడు. "మర్యాద పురుషోత్తం ప్రభు శ్రీరామ్'' అనే క్యాప్షన్ జత చేశాడు. అందులో విల్లు, బాణం చెతపట్టి వెనక వానర సైన్యంతో సరికొత్త లుక్‌లో కనిపించాడు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న ఐమాక్స్, 3Dలో థియేటర్లలో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి: సంచలన నిర్ణయం తీసుకున్న సమంత!

Advertisement

Next Story

Most Viewed