- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలా చేయడం దేశభక్తి కానే కాదు.. అదా శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ అదా శర్మ ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత బాలీవుడ్ చక్కెసి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇటీవల ‘ది కేరళ స్టోరీస్’ చిత్రంతో సంచలన విషయం సాధించింది. దీంతో ఈ అమ్మడుకి ఒక్కసారిగా ఫుల్ క్రేజ్ వచ్చేసింది. ఇక ఇప్పుడు ‘కమెండో’ అనే సినిమాతో రానుంది.
తాజాగా, అదా శర్మ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆగస్టు 15 నేపథ్యంలో దేశభక్తి గురించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.‘‘ గతంలో నేను యాక్షన్ సీన్స్‌లో నటించడం చూసుంటారు. కానీ కమాండో సినిమాలో అంతకు మించి యాక్షన్ సీన్స్ ఉంటాయి. భావన రెడ్డి అనే పాత్రలో నటించడం చాలా ఆనందంగా ఉంది. నిజ జీవితంలో కూడా అలాగే ఉండాలని అనుకుంటున్నా. అలాగే కమాండో సినిమా దేశ రక్షణకు సంబంధించిన కథాంశంతో తెరకెక్కుతుంది. మన దేశంలో జరుగుతున్న వాటికి వ్యతిరేకంగా చాలా మంది సోషల్ మీడియాలో ట్వీట్లు, పోస్టులు చేస్తుంటారు. కానీ, అది దేశభక్తి కాదని నేను అనుకుంటున్నాను. ఈ దేశం అంటే నాకు చాలా ఇష్టం’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అదా శర్మ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
Read More: సాయి పల్లవికి ఇదేం వింత అలవాటు..