- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మార్గోట్ ‘Barbie’ని జనాలు భరించలేరు.. సోనా కామెంట్స్ వైరల్

X
దిశ, సినిమా: హాలీవుడ్ ఫిల్మ్ ‘బార్బీ’పై ఇండియన్ సింగర్ సోనా మొహపాత్ర షాకింగ్ కామెంట్స్ చేసింది. గ్రేటా గెర్విగ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ జూలై 21న విడుదలవగా.. ఇందులో బార్బీ బొమ్మగా నటించింది మార్గోట్. అయితే రీసెంట్‌గా ఈ మూవీ చూడటానికి తన కూతురితో కలిసి థియేటర్ వెళ్లానని చెప్పిన సోనా.. జనాలు భరించలేనంత, భయంకరంగా ఉందని తెలిపింది. సోషల్ మీడియా వేదికగా సినిమాను ఉద్దేశిస్తూ ట్వీట్ చేసిన గాయని.. ‘నేను కొన్ని సంవత్సరాల తర్వాత థియేటర్‌కి వెళ్లాను. కానీ ‘బార్బీ’ కారణంగా అసౌకర్యానికి, అసంతృప్తికి గురయ్యాను. దేశీ బార్బీల సమూహం బిగ్గరగా మాట్లాడటం అదనపు హింస. 10-15 నిమిషాల్లో నేను నా కూతురు థియేటర్ నుంచి బయటకు వచ్చేశాం’ అని చెప్పింది.
Next Story