మీడియాపై హీరోయిన్ ఫైర్.. వింత ప్రవర్తనతో షాక్!

by Nagaya |   ( Updated:2023-09-16 17:01:00.0  )
మీడియాపై హీరోయిన్ ఫైర్.. వింత ప్రవర్తనతో షాక్!
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ పరిణీతీ చోప్రా లైఫ్‌లో న్యూ ఫేజ్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతోంది. త్వరలోనే రాఘవ్ చద్దాను పెళ్లి చేసుకుని సెటిల్ కాబోతుంది. అయితే ఈ ప్రిపరేషన్స్‌లో ఉన్న తనను పాపరాజీస్ ఫాలో కావడాన్ని తట్టుకోలేకపోతుంది బ్యూటీ. అందుకే ఎప్పుడు మీడియాను చూసి స్మైల్ ఇచ్చే భామ.. రీసెంట్‌గా ఫైర్ అయింది. కారు దిగిన ఆమెకు ఫొటోగ్రాఫర్స్ కనిపించడంతో.. ఇక్కడికి మిమ్మల్ని ఎవరు పిలిచారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత కోపాన్ని కంట్రోల్ చేసుకుని.. తనను రికార్డ్ చేయడం ఆపాలని రిక్వెస్ట్ చేసింది. ఈ ప్రవర్తనకు షాక్ అయిన వారు.. కెమెరాలను డౌన్ చేశారు. అయితే దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. ఆమె పర్సనల్ స్పేస్‌లో కూడా ఫొటోగ్రాఫర్స్ తల దూర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. సెలబ్రిటీలను కూడా మనుషులుగా ట్రీట్ చేయడం నేర్చుకోవాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : భర్తతో విడాకులు.. మరో నటుడితో లిప్ లాక్.. హీరోయిన్ తీరుపై నెట్టింట విమర్శలు

Advertisement

Next Story