- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nayanthara ‘నయనతార వల్ల నా జీవితం నాశనమైంది’ పెళ్లి రోజే విఘ్నేష్ షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో క్యూట్ బ్యూటిఫుల్ కపుల్‌లో నయనతార-విఘ్నేష్ దంపతుల జంట ఒకటి. కాగా వీళ్ళిద్దరి పెళ్లి జరిగి అప్పుడే ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా విఘ్నేష్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. ఆయన మాట్లాడుతూ.. ‘అంతకు ముందు నా పని నేను చేసుకుంటే జీవితం ఎంతో సజావుగా సాగిపోయేది. మన ఇద్దరం పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని అనుకోని సంఘటనలు ఎదురయ్యాయి. ఎన్నో ఇబ్బందులు, అవమానాలు, మరెన్నో పరీక్షలు ఎదురయ్యాయి. ఇలాంటివి ఎన్ని ఎదురైనప్పటికీ ఇంటికి వచ్చి నిన్ను, మన పిల్లల్ని చూడగానే మొత్తం మర్చిపోతాను. మన పిల్లలకు మంచి ఫ్యూచర్ ఇవ్వడానికి ఎంత కష్టమైనా పడతాను. నిన్న గాక మొన్న పెళ్లి అయినట్టు ఉంది నాకు. కానీ అప్పుడే సంవత్సరం అయిపోయింది అంటే నమ్మలేకపోతున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. తను చెప్పిన విధానం ఏదైనప్పటికీసోషల్ మీడియాలో మాత్రం నయన అతనికి దరిద్రం తెచ్చిపెట్టిందనే కామెంట్స్ వినపడుతున్నాయి.
Read more: ఉష్.. ఏంటిరా బాబు ఆ సెక్సీ భంగిమలు.. ఆగలేక పోతున్నాం.. మత్తెక్కిస్తున్న లేడీ సింగర్