- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Niharika Konidela : భర్తను మర్చిపోయేందుకు ఆ పని చేస్తున్న నిహారిక..?

దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాంకర్‌గా బుల్లితెరపై అడుగు పెట్టిన నిహా.. తర్వాత వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇక కెరీర్ స్టార్టింగ్‌లో జొన్నలగడ్డ చైతన్యనను వివాహం చేసుకుని.. తర్వాత కొద్ది రోజులకే వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి ఏదో రకంగా నిహారిక నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే మరోసారి హాట్ టాపిక్ అయింది మెగా డాటర్.
ఇటీవల నిహారిక అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. అయితే.. సినిమాల కోసం కోర్సు నేర్చుకునేందుకు అమెరికా వెళ్లిందని చెప్పినప్పటికీ.. వరుణ్, లావణ్య పెళ్లికి అడ్డుగా లేకుండా ఉండటం కోసం అక్కడకు వెళినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇష్టంగా పెళ్లి చేసుకుని చైతన్యతో విడిపోయిన ఏమాత్రం బాధ లేకుండా ఎలా ఉండగలుతోందని అందరూ అనుకుంటుండగా.. చైతన్యను మర్చిపోయేందుకు నిహారిక ఓ కుక్కను పెంచుకుంటుదని, అందుకే ఆమె ఎక్కడికి వెళ్లిన ఆ కుక్కను వెంట తీసుకుని వెళ్తుందని సోషల్ మీడియాలో వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు కొందరు నెటిజన్లు.