- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నిహారికకు నాగబాబు రెండో పెళ్లి ఫిక్స్ చేశారా?

X
దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక గత కొన్ని రోజుల నుంచి వార్తల్లో నిలుస్తోంది. తన భర్తతో విడాకులు తీసుకుందంటూ రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి. తాజాగా నిహారిక రెండో పెళ్లి గురించి కొత్త చర్చలు మొదలయ్యాయి. నాగబాబు తన కూతురికి రెండో పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యాడని, అది కూడా తన మేనల్లుడు హీరో సాయి ధరమ్ తేజ్‌తోనే అని టాక్ వినిపిస్తోంది. గతంలోనే నిహారిక- సాయిధరమ్ తేజ్ పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు అనుకున్నప్పటికీ, వారిద్దరికి అలాంటి ఉద్దేశం లేకపోవడంతో చైతన్య జొన్నలగడ్డకు ఇచ్చి చేశారట. ఇక ప్రస్తుతం చర్చనీయాంశమైన ఈ రెండో పెళ్లి వార్తల్లో నిజం లేదని, ఫేక్ అంటూ మెగా ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు.
Also Read..
ఛాన్సుల కోసం కమిట్ మెంట్ ఇస్తే తప్పు లేదు.. యాంకర్ విష్ణుప్రియ వైరల్ కామెంట్స్..!
Next Story