- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
అతడితో కలసి ఇటలీలో లంచ్ డేట్‌ను ఎంజాయ్ చేస్తున్న నిహారిక.. పోస్ట్ వైరల్
by Hamsa |
X
దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక ఇటీవల భర్తతో విడాకులు తీసుకుని అందరికీ షాకిచ్చింది. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఫ్యామిలీతో వెకేషన్స్‌కి వెళుతూ ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులను షేర్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. వరుణ్ తేజ్ పెళ్లి కావడంతో నిహారిక ఇటలీకి వెళ్లి అక్కడ ప్రత్యేకమైన ప్రదేశాలల్లో తిరుగుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. తాజాగా, నిహారిక సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్‌తో కలిసి లంచ్ డేట్‌కు వెళ్లింది. ఫైరెంజీ మాల్‌లో కలిసి తమ్‌సమ్ తాగుతున్న వీడియోను తన ఇన్‌స్టా స్టోరీలో మెగా డాటర్ షేర్ చేసింది. ప్రస్తుతం నిహారిక పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
Advertisement
Next Story