- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాగరకన్యగా మెరిసిన నిధి అగర్వాల్.. స్టన్నింగ్ లుక్ వైరల్
దిశ, సినిమా: సవ్యసాచి చిత్రంతో తెలుగు పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ నిధి అగర్వాల్. తొలి సినిమాతోనే ఈ బ్యూటీ డిజాస్టర్ అందుకుంది. అయినా కూడా నిధి ఏ మాత్రం కుంగిపోకుండా కాస్త టైమ్ తీసుకుని తన టాలెంట్ ఏంటో నిరూపించుకుంది. తర్వాత మిస్టర్ మజ్ను, రామ్ పోతినేని సరసన ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తుంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన కీలక పాత్రలో మెరవనుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లలో చూసినట్లైతే.. ఈ సినిమాలో నిధి అగర్వాల్ యువరాణిలా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తాజాగా ఈ హీరోయిన్ లైట్ బ్లూ కలర్ డిఫరెంట్ చీర కట్టుకుని, జబ్బల జాకెట్ ధరించి.. బ్యూటిఫుల్ ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం నిధి ఈ పిక్స్ సోషల్ మీడియాలో పంచుకోగా.. సాగరకన్యలా మెరిసిపోతున్నావ్, స్టన్నింగ్ లుక్స్ అంటూ నెటిజన్లు క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు.
Read More..
సముద్రంలో సాగరకన్యలా దివి.. అలల మధ్య తడి తడి అందాలతో హీటెక్కిస్తోందిగా!
- Tags
- Nidhhi Agerwal