- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Narendra Modi తల్లి కన్నుమూత.. సంతాపం తెలిపిన Chiranjeevi !
X
దిశ, సినిమా: దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాతృమూర్తి హీరాబెన్ మోడీ అనారోగ్యంతో శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందారు. ఆమె అంత్యక్రియలు గాంధీనగర్ శ్మశానవాటికలో కాసేపటి క్రితం ముగిశాయి. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా మోడీ మాతృమూర్తి మరణం నేపథ్యంలో సంతాపం తెలియజేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా మోడీ తల్లి హీరాబెన్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. '' మన గౌరవనీయులైన ప్రధాన మంత్రికి ప్రియమైన తల్లి శ్రీమతి హీరాబెన్ మోడీజీ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆమె అసాధారణమైన జీవితాన్ని గడిపారు. ఆమె దివ్య ఆత్మకు నా శాంతి కలగాలని కోరుకుంటూ నివాళులర్పిస్తున్నా..మోడీ గారికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నా" అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి.
Also Read...
Advertisement
Next Story