- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అల్లు అర్జున్ ట్వీట్‌తో బయటపడిన మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు
దిశ, వెబ్‌డెస్క్ : మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య గొడవలు ఉన్నట్లు చాలా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. చిరంజీవికి, అల్లు ఫ్యామిలీకి ఈ మధ్య పడటం లేదంటూ చాలా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌తో మరోసారి, వీరి మధ్య విభేదాలు బయటపడ్డాయి అంటున్నారు నెటిజన్స్.
అసలేమైందంటే.. ప్రపంచం గర్వించే తెలుగు సినిమా ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ త్రిబుల్ ఆర్ టీంకు ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశాడు.ఆస్కార్ అవార్డ్ రావాడానికి కారణమైన డైరెక్టర్ రాజమౌళి, రాహుల్ సిప్లిగంజ్,చంద్రబోస్, కిరవాణి, అలాగే గ్లోబల్ స్టార్స్ మా బ్రదర్స్ ఎన్టీఆర్, రామచరణ్‌లకు నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు. మీరు మీ డ్యాన్స్‌తో ఉర్రుతలూగించారు. తెలుగు వాళ్ల గర్వం తారక్‌కి నా శుభాకాంక్షలని తెలియజేశాడు.
అయితే అల్లు అర్జున్ తన ట్వీట్‌లో రామచరణ్‌కు శుభాకంక్షలు చెప్పినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్‌కు స్పెషల్ గా విష్ చేయడంతో, అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ మధ్య గొడవలు ఉన్నాయి. అందుకే అల్లు అర్జున్ రామచరణ్‌కు స్పెషల్‌గా విష్ చేయలేదంటూ నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.
Read more: