- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏకంగా బడా నిర్మాతలకే నో చెప్పిన మెగా డాటర్.. ఎందుకో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి కూతుళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే చిరు వరుసగా యువ దర్శకులకు అవకాశాలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ హీరో తన పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మాణంలో ఒక సినిమా తీయబోతున్నాడని సమాచారం. ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడట. తాజాగా కొందరు నిర్మాతలు మెగాస్టార్ మూవీకి తాము కూడా నిర్మాణ భాగస్వామిగా ఉంటాం.. బడ్జెట్ మొత్తం తామే పెట్టుకుంటామని అడగ్గా.. ‘‘నేను మా నాన్నతో నిర్మిస్తోన్న మొదటి సినిమా కాబట్టి మొత్తం కష్టనష్టాలు అన్ని నేనే భరించాలనుకుంటున్నాను. ఇంకొకరి ప్రమేయం ఉండొద్దని భావిస్తున్నానని’’ డైరెక్ట్‌గా చెప్పేసిందట. చివరకు ఆమె తండ్రి చెప్పినా వినలేదట. ప్రస్తుతం నెట్టింట ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఇక సుష్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్మెంట్ అనే సొంత బ్యానర్ స్థాపించిన విషయం తెలిసిందే..
Read More: Rana Daggubati cameo in Nikhil's Spy : నిఖిల్ ‘స్పై’ అతిథి పాత్రలో రానా?